VIDEO: సరస్వతి మాత అలంకారంలో పంచామృత అమ్మవారు

VIDEO:  సరస్వతి మాత అలంకారంలో పంచామృత అమ్మవారు

NDL: రైతు నగరంలో వెలసిన గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో కార్తీకమాస ఇవాళ అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ వేద పండితుడు ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.