ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

VZM: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు జిల్లాలో మొత్తం 119 కేంద్రాల్లో 23,523మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30లోగా విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. విభిన్న ప్రతిభావంతులు సహాయకుల సహకారంతో పరీక్షలు రాస్తున్నారు.