నేడు సీతానగరంలో సర్వసభ్య సమావేశం

నేడు సీతానగరంలో సర్వసభ్య సమావేశం

PPM: సీతానగరం ఎంపీపీ బలగ రమణమ్మ అధ్యక్షతన నేడు సీతానగరంలో మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని ఇ‌న్‌ఛార్జి ఎంపీడీవో కుమారవర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలన్నారు. అధికారులు అందరూ పూర్తి వివరాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.