కార్మికులకు ఈ-శ్రామిక కార్డులు పంపిణీ

కార్మికులకు ఈ-శ్రామిక కార్డులు పంపిణీ

AKP: ఎస్ రాయవరం మండలం కొరుప్రోలులో మంగళవారం గ్రామంలోని కార్మికులకు ఈ-శ్రామిక కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్డులతో రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కలుగుతుందని పీఏసీఎస్ ఛైర్మన్ గుర్రం రామకృష్ణ తెలిపారు. ఈ-శ్రామిక కార్డులతో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని పేర్కొన్నారు.