VIDEO: మిన్నంటిన బంగారు మైసమ్మ ఉత్సవాలు

VIDEO: మిన్నంటిన బంగారు మైసమ్మ ఉత్సవాలు

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో శనివారం బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు కులాల వారు నూతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా వేడుకలను పురస్కరించుకుని రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడకల్లో భక్తులు పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.