కళా ఉత్సవం న్యాయనిర్ణేతగా జిల్లా వాసి

కళా ఉత్సవం న్యాయనిర్ణేతగా జిల్లా వాసి

NGKL: కొల్లాపూర్ పీజీ సెంటర్ తెలుగు శాఖలో పీహెచ్డ్ చేసిన పడకంటి మహేష్, రాష్ట్ర స్థాయి కళా ఉత్సవం-2025కు న్యాయనిర్ణేతగా ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖకు చెందిన ఈ ఉత్సవంలో ఆయన విజువల్ ఆర్ట్స్ విభాగంలో పనిచేయనున్నారు. నవీన్ నికోలస్ (ఐఏఎస్, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్) ఉత్తర్వుల మేరకు మహేష్ నియమితులయ్యారు.