'ఉపాధి హామీ నిర్విర్యానికి కేంద్రం కుట్ర'

'ఉపాధి హామీ నిర్విర్యానికి కేంద్రం కుట్ర'

వికారాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు 'వీబీజీ-రాంజీ' పథకాన్ని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథ్ ఆరోపించారు. వికారాబాద్ మండలంలోని సిద్దలూరు గ్రామంలో  'వీబీజీ-రాంజీ' వద్దు 'ఎంజీఎన్ఆర్ఈజీఎస్' ముద్దు అంటూ ఇవాళ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి నిరసన చేపట్టారు.