VIDEO: ఏనుగుల కోసం 5 అండర్ పాస్‌లు

VIDEO: ఏనుగుల కోసం 5 అండర్ పాస్‌లు

CTR: చెన్నై-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో ఏనుగుల కోసం NHAI ప్రత్యేక చర్యలు చేపట్టింది. పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో సుమారు 7.1కి.మీ ఈ హైవే వెళుతుంది. ఈ రహదారిలో ఏనుగులు రోడ్డు దాటే 5 చోట్ల మొత్తం 3.4 కి.మీ అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. ఏనుగులు ప్రమాదాలకు గురికాకుండా మిగిలిన 3.7 కి.మీ. సైతం రోడ్డుపైకి జంతువులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.