ఏయూ మైత్రివాక్ పోస్టర్ ఆవిష్కరణ
VSP: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ డిసెంబర్ 6వ తేదీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మైత్రి వాక్ 2.0 పోస్టర్‌ను ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ వాక్‌ను హ్యూమన్ జెనెటిక్స్ విభాగం సహకారంతో నిర్వహిస్తున్నాయి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏయూ అధికారులు పాల్గొన్నారు.