'యువత బెట్టింగ్స్‌కు దూరంగా ఉండాలి'

'యువత బెట్టింగ్స్‌కు దూరంగా ఉండాలి'

MLG: ఐపీఎల్ నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగ్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇవాళ వారు మాట్లాడుతూ.. తక్షణ లాభాల ఆశతో అక్రమ మార్గాల్లోకి వెళ్లడం వల్ల ఆర్థిక నష్టం, అప్పులు, మానసిక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. బెట్టింగ్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.