నాయుడుపేట-పూతలపట్టు హైవేపై ఒకరి మృతి

నాయుడుపేట-పూతలపట్టు హైవేపై ఒకరి మృతి

TPT: నాయుడుపేట-పూతలపట్టు హైవే పెళ్లకూరు(M) గుర్రపుతోట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఇద్దరిని వ్యాన్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ఘటన స్థలానికి SI నాగరాజు చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.