డుంబ్రిగూడలో ముగిసిన పోషణ పక్వాడ కార్యక్రమం

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ సీడీపీవో నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కొడాలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిడ్డకు మొదటి వెయ్యి రోజులు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.