VIDEO: బంకుల వద్దకు క్యూ కడుతున్న జనం

VIDEO: బంకుల వద్దకు క్యూ కడుతున్న జనం

ELR: పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందేమో అన్న భయంతో కొంతమంది ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అలాగే బంకులకు పెట్రోల్, డీజిల్ దిగుమతి అవుతుందో లేదో అన్న సందేహంలో ప్రజలు ఉన్నారు.