ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

NRPT: హర్ ఘావ్ - ఏక్ గంటలో భాగంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా నర్వ మండలం కుమార్ లింగంపల్లి గ్రామంలో మఖ్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చల్లా వంశీచంద్ రెడ్డి గెలిస్తే మఖ్తల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.