విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్రమంత్రి

విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్రమంత్రి

VZM: భోగాపురంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు చేపట్టిన, చేపడుతున్న పనుల వివరాలను జీఎంఆర్ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకు వివరించారు.