VIDEO: మంగళగిరి కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నాం

GNTR: ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో మంత్రి లోకేశ్ మాట్లడుతూ.. మంగళగిరి చిరాల ప్రచారంపై మా కుటుంబం అహర్నిశలు ఆలోచిస్తున్నాం తెలిపారు. అలాగే ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్టప్రతి, ఇతర ముఖ్యులను కలిసిన సమయంలో ఇచ్చేది మంగళగిరి చేనేత కళాకారుల నేసిన శాలువా అని కొనియాడారు.