రాజోలులో సరస్వతి దేవి విగ్రహావిష్కరణ

రాజోలులో సరస్వతి దేవి విగ్రహావిష్కరణ

కోనసీమ: రాజోలు గ్రామంలో దొరగారి తోట ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద సరస్వతి దేవి విగ్రహావిష్కరణను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రొక్కాల ధనరాజు, విజయలక్ష్మి  కుమార్తె రమాబాయి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ జ్యోతి ఆవిష్కరించి సరస్వతి దేవి అమ్మవారికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.