జాగ్రత్త.. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్..!
NLG: ఉమ్మడి జిల్లాలో రాబోయే రెండు-మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటికి రావద్దని అధికారులు చూసించారు.