ముదురుతున్న యుద్ధ మేఘాలు

ముదురుతున్న యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అంతకంతకూ ముదురుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించాయి. అర్ధరాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. భారీ చమురు నిల్వ కేంద్రం లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్నాయి.