VIDEO: ఉదారత చాటుకున్న ట్రాఫిక్ సీఐ

HNK: ఉద్యోగం పట్ల నిబద్దతను, మానవత దృక్పథాన్ని చాటుకున్నారు హన్మకొండ ట్రాఫిక్ సీఐ సీతా రెడ్డి. నగరంలో ప్రధాన రోడ్డు పబ్లిక్ గార్డెన్ వద్ద రోడ్డు గుంతలు పడి ఉన్న రోడ్డు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, శనివారం కాంక్రిట్ రెడీ మిక్స్ తెప్పించి తనే స్వయంగా గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా వాహనదారుల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.