లింగంపల్లిలో ఉచిత వైద్య శిబిరం

లింగంపల్లిలో ఉచిత వైద్య శిబిరం

KMR: నాగిరెడ్డిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల వైద్య అధికారిని డాక్టర్ సృజన కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ప్రజలకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.