చీరాల కారంచేడు రైల్వే గేట్ తాత్కాలికంగా ముసివేత

చీరాల కారంచేడు రైల్వే గేట్ తాత్కాలికంగా ముసివేత

ప్రకాశం: చీరాల పట్టణంలోని కారంచేడు రైల్వే గేటును ట్రాక్ మరమ్మత్తుల కారణంగా గురువారం సాయంత్రం మూసివేశారు. ఈనెల 21 వరకు పది రోజుల పాటు ఈ గేట్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. అటు వైపుగా వెళ్ళాల్సి వాహనాలను దారి మళ్లించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. వాహనదారులు సహకరించి రైల్వే వారికి సహకరించాలని అన్నారు.