ఘనంగా ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు
WGL: పోచమ్మ మైదానం కేఆర్ గార్డెన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ మహానగర కార్యదర్శి బుధారపు పృధ్విరాజ్ మాట్లాడుతూ.. సంఘ్ ఆవిర్భావం ఎలా జరిగిందో, దాని ప్రాధాన్యం ఏంటో వివరించారు. కుటుంబ విలువలతో కూడిన సమాజమే శక్తివంతమైన దేశ నిర్మాణానికి దోహదం పడుతుందని వివరించారు.