శాంసంగ్ ఫోన్‌పై రూ.40వేల డిస్కౌంట్!
ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. శాంసంగ్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ SAMSUNG GALAXY Z FLIP 6పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రస్తుతం ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఏకంగా రూ. 40వేల తగ్గించింది. దీంతో దీని ధర రూ. 69,600కి అందుబాటులో ఉంది.