విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక
KMM: మధిర మండలం సిరిపురం, ఇల్లందులపాడు సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా దెందుకూరు, తొండలగొపవరం, ఖమ్మంపాడు, చిలుకూరు, సత్యనారాయణపురం గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.