VIDEO: కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
WNP: తెలంగాణ పేదల తిరుపతి కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పరిష్కరించుకొని ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రి వర్గానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సన్మానించి స్వాగతం పలికారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.