ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన వడ్డాడికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు
★ జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష రామగుండం కమిషనరేట్‌కు బదిలీ
★ బాసర జోన్ ఉత్తమ ఫారెస్ట్ అధికారిణిగా ఆలూరు వాసి అలేఖ్య
★ పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో అడవి జంతువులను వేటాడిన ముగ్గురికి రిమాండ్