VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన MLA నాయిని

VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన MLA నాయిని

WGL: జిల్లా ప్రజలకు MLA నాయిని రాజేందర్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా రామాయణం, మహాభారతాలు మనకు ఎన్నో విషయాలు తెలిపాయన్నారు. ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి, స్వామివార్ల అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. సీతారామచంద్ర స్వాముల ఆశీర్వాదంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.