HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ మన నీళ్లు..మన హక్కు: మోదీ
✦ ప్రతి ఇంట్లో కనీస అవసరాలు సిద్ధంగా ఉంచుకోవాలి: కేంద్రం 
✦ ఓబుళాపురం మైనింగ్ కేసు.. ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష
✦ చర్చలు సఫలం.. TGRTC సమ్మె వాయిదా
✦ TGలో మినీ అంగన్వాడీలు అప్‌గ్రేడ్
✦ TGలో ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు రిలీజ్
✦ APలో బేబీ కిట్ పథకం పునరుద్ధరణ
✦ మే 13 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు