VIDEO: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే

VIDEO: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే

SKLM: సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. ఆదివారం పొందూరు మండలం కృష్ణాపురంలో ఆనందాశ్రమం 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి పాల్గొన్నారు.