కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి సవిత
ATP: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. రాష్ట్ర పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉందని సమావేశంలో మరోసారి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.