నూతన కార్యాలయ భవనాలు ప్రారంభించిన కన్నా

నూతన కార్యాలయ భవనాలు ప్రారంభించిన కన్నా

PLD: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ. 1.08 కోట్లు వ్యయంతో నిర్మించిన ఉపఖజానా కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయంలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.