VIDEO: పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామ సభ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆవుల రాములు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ ఆర్ ఎస్ పధకం గూర్చి గ్రామ ప్రజలకు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని గ్రామస్తులకు ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.