VIDEO: రాప్తాడుకు బయలుదేరిన వైఎస్ జగన్
ATP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు బయలుదేరారు. ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు రాప్తాడులో ఏర్పాట్లు పర్యవేక్షించారు.