'జాతీయస్థాయి గుర్తింపు రావడంలో కలెక్టర్ కృషి అభినందనీయం'

'జాతీయస్థాయి గుర్తింపు రావడంలో కలెక్టర్ కృషి అభినందనీయం'

MNCL: జాతీయ స్థాయి జల పురస్కారాలలో మంచిర్యాల జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన కలెక్టర్ కుమార్ దీపక్‌ను అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDO కిషన్, DPO వెంకటేశ్వర్ రావు, అధికారులు గురువారం కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి 3 స్థానాలలో స్థానం సంపాదించి అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.