మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చేదే ఫోటోగ్రఫీ: కలెక్టర్

మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చేదే ఫోటోగ్రఫీ: కలెక్టర్

SRD: జీవితంలో మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చేది ఫోటోగ్రఫీ మాత్రమేనని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి భావాలు ఉన్న ఒక్క ఫోటోతో అన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. ఫోటోగ్రఫీలో ఎన్నో మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు.