యాదాద్రిని దర్శించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.