'ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేయాలి'
KRNL: ఆదోని డివిజన్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు వినియోగదారులు సంబంధిత సెక్షన్ అధికారులను సంప్రదించాలని ఏడీ పురుషోత్తం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక మొబైల్ నంబర్లు విడుదల చేశారు. 73826 05621, 73826 05623, 87126 25701, 73826 05525, 91547 92067 ఈ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.