మరికొంత సమయం కోరిన ఎమ్మెల్యే
JN: అనర్హత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారు. అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని ,వివరణ ఇచ్చేందుకు మరి కొంత సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.