హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

NZB: ఐదేళ్ల క్రితం జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఆగస్టులో అడ్డమీద కూలి డబ్బుల విషయంలో జరిగిన గొడవలో నిందితుడు తనమామ, బామ్మర్దిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించిన పోలీసు సిబ్బందినీ CP అభినందించారు.