తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦పాలకల్తీ ఘటన కేసును సుమోటా తీసుకున్న NHRC
✦గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
✦జిల్లాలో గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
✦ఈ నెల 28న జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ కీర్తి చేకూరి