నియోజకవర్గ అభివృద్ధికి కృషి: MLA

నియోజకవర్గ అభివృద్ధికి కృషి: MLA

ADB: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.