VIDEO: రేపు హనుమకొండకు సీఎం రేవంత్ రాక
HNK: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం HNK నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.