'హేమలతను హెచ్ఎంగా నియమించ రాదు'
PPM: అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న CRT ఎస్ హేమలతను ఏపీటీడబ్ల్యూఆర్ మినీ గురుకులం హెచ్ఎంగా నియమించవద్దంటూ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ తామల రాజు డిమాండ్ చేశారు. గతంలో ఆమె చాలా ఆరోపణలు ఎదుర్కోని సస్పెండ్ అయ్యిందన్నారు. 2సార్ల సరెండ్ చేయబడిన ఉద్యోగికి వార్డెన్, హెచ్ఎంగా ఎలా బాధ్యతలు ఇస్తారని అన్నారు.