ఓబులవారిపల్లిలో సర్వసభ్య సమావేశం

ఓబులవారిపల్లిలో సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలస్థాయి అధికారులు, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. "కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజలకు సరియైన రీతిలో అభివృద్ధి చేయడమే అని అన్నారు.