VIDEO: తిరుపతి SV కాలేజీలో అన్యమత బోధన
తిరుపతి SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిబ్బంది అన్యమత పాఠాలు బోధించడం కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.