'రైతులు పంటల బీమా చేసుకోవాలి'

'రైతులు పంటల బీమా చేసుకోవాలి'

VZM: రైతులు పంటల బీమా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి సూచించారు. సీతారామునిపేట రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు ఖరీఫ్ పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. పంటల బీమా కోసం రైతులు ఎకరానికి రూ.200 ఆగస్టు 15వ తేదీలోగా సిఎస్‌సి ద్వారా చెల్లింపులు చేయాలని సూచించారు.