VIDEO: జిల్లాలో కనువిందు చేస్తున్న జలపాతాలు

ADB: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపిట్ట, గాయత్రి, కుంటాల, గుండాల జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆకుపచ్చని కొండల మధ్య నీరు పాలలా కిందకు వస్తూ సుందర దృశ్యాలను సృష్టిస్తున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు క్యూ కట్టారు. ఆయా ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. SHARE IT