నెల్లూరు జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @9PM
★ జిల్లాలో రేపటి కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేయండి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
★ జిల్లా కల్లెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్
★ కందుకూరులో అండర్-17 స్కూల్ గేమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
★ జిల్లాలో లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా