VIDEO: దొంగపై కారం చల్లి తప్పించుకున్న యువతి

VIDEO: దొంగపై కారం చల్లి తప్పించుకున్న యువతి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతి నగర్ చెందిన ఈశ్వరమ్మ, విశ్వనాథ్ దంపతులు తమ కూతురు జ్యోతితో కలిసి శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి ఇంట్లో చోరబడి చంపేస్తానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన జ్యోతి అతడి ముఖంపై కారం చల్లి తప్పించుకుంది. సీఐకి సమాచారం ఇవ్వడంతో దుండగుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.